Breaking NewsTOP STORIESతెలంగాణహైదరాబాద్
ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం ఎఫెక్ట్.. భారీగా పెరిగిన వంట గ్యాస్ ధర..!
ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం ఎఫెక్ట్ వల్ల వంటగ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. సంస్థలు ఎల్పిజి గ్యాస్ ధరలను భారీగా పెంచాయి.

ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం ఎఫెక్ట్.. భారీగా పెరిగిన వంట గ్యాస్ ధర..!
మన సాక్షి, హైదరాబాద్ :
ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం ఎఫెక్ట్ వల్ల వంటగ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. సంస్థలు ఎల్పిజి గ్యాస్ ధరలను భారీగా పెంచాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే మరి కొద్ది రోజుల్లో మరింతగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి వంట గ్యాస్ ధర 14 కేజీల సిలిండర్ కు 60 రూపాయలు పెరిగింది. హైదరాబాదులో ప్రస్తుతం 14 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధర 965 రూపాయలకు చేరింది.









