Breaking Newsక్రైంరంగారెడ్డి
ఫ్లాష్ ఫ్లాష్ : టిప్పర్ – బైక్ డి, ఇద్దరూ అక్కడికక్కడే మృతి..!
ఫ్లాష్ ఫ్లాష్ : టిప్పర్ – బైక్ డి, ఇద్దరూ అక్కడికక్కడే మృతి..!
రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు ప్రతినిధి , మనసాక్షి:
మండల పరిధిలోని మేడిగడ్డ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమనగల్లు పట్టణంలోని గుర్రం గుట్ట కాలనీ చెందిన శేఖర్ 20 చరణ్ 36 లు మృతి చెందారు.
మృతులు ఆమనగల్లు నుండి బైక్ పై కల్వకుర్తి వైపు వెళ్తుండగా మేడిగడ్డ గేట్ సమీపంలో బస్సులు ఓవర్టేక్ చేయబోయి అదుపు తప్పి ఎదురుగా వస్తున్న టిప్పర్ను ఢీ కొనడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో వరుసకు సోదరులైన వారిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
ALSO READ :









