Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణవికారాబాద్ జిల్లా

కొడంగల్ : ఘోర రోడ్డు ప్రమాదం

కొడంగల్ : ఘోర రోడ్డు ప్రమాదం

కొడంగల్, మన సాక్షి.

కొడంగల్ నియోజకవర్గం, బొమ్రాస్పేపేట మండలం, పరిధిలో గల రేగడి మైలారం గ్రామ శివారు సమీపంలో లారీ ,కారు ,ఢీకొన్న సంఘటన, చోటు చేసుకుంది . కారులో ప్రయాణిస్తున్న, కొడంగల్ తాసిల్దార్ బుచ్చయ్యకు సల్ఫ గాయాలయ్యాయి.

 

ఈ విషయాన్ని గమనించిన ,స్థానికులు తాసిల్దార్ ను చికిత్స నియమితం కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొడంగల్ వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో కారు ముందు బాగం నుజ్జు నుజ్జు అయింది

మరిన్ని వార్తలు