Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుసినిమాసూర్యాపేట జిల్లా

Anusuya : నటి అనసూయ హాట్ కామెంట్స్.. నా వయసు తగ్గతుంది..!

Anusuya : నటి అనసూయ హాట్ కామెంట్స్.. నా వయసు తగ్గతుంది..!

సూర్యాపేట, మనసాక్షి :

బుల్లితెర నుంచి వెండి తెరకు షిఫ్ట్ అయిన హాట్ బ్యూటీ అనసూయ భరద్వాజ్ తన అందచందాలతో నిత్యం సోషల్ మీడియాను వేడెక్కిస్తున్న ఆమె తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేసింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మణిముఖుర జ్యువెలర్స్ ప్రారంభోత్సవం అనంతరం అనసూయ మాట్లాడుతూ.. రోజురోజుకీ నా వయసు తగ్గుతుంది. బంగారం రేటు పెరుగుతుందని హాట్ కామెంట్స్ చేశారు.

ఆఫర్లు ఉన్నప్పుడే బంగారం వెనకేసుకోవాలన్నారు. బంగారం అనేది మహిళలకి సౌందర్యంగా.., మగవారికి పొదుపు లాగా ఉంటుందన్నారు. బంగారం తక్కువ రేటు ఉన్నప్పుడే కొనుగోలు చేసి పొదుపు చేసుకోవాలని సూచించారు. మహిళలు క్రికెట్లో చరిత్ర సృష్టించి మొదటిసారి భారతదేశానికి వరల్డ్ కప్ తేవడంపై అనసూయ సంతోషంగా వ్యక్తం చేశారు.

దేశానికి వరల్డ్ కప్పు రావడం ప్రతి మహిళకు గర్వకారణమన్నారు. విరోచిత పోరాటం చేసి దేశానికి వరల్డ్ కప్పు తెచ్చిన మహిళా క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. అర్జున్ రెడ్డి ఫేమ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్న ప్రభాస్ స్పిరిట్ సినిమాలో తను నటించడం లేదని అనసూయ క్లారిటీ ఇచ్చారు.

MOST READ : 

  1. Chevella : మీర్జాగూడ బస్సు ప్రమాదం వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యే యాదయ్యకు నిరసన సెగ..!

  2. Alumni : మూడేళ్లు కలిసి చదువుకున్నారు.. 46 ఏళ్ల తర్వాత మళ్లీ కలిశారు.. అద్భుతమైన ఆత్మీయ సమ్మేళనం..!

  3. Chevella : మీర్జాగూడ బస్సు ప్రమాదంలో కంట తడి పెట్టిస్తున్న దృశ్యం.. మృతుల్లో మూడు నెలల చిన్నారి.. సంఘటన స్థలంలో (వీడియో)

  4. Penpahad : గ్రామ గ్రామాన నాణ్యమైన విత్తనం..!

మరిన్ని వార్తలు