Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణవిద్యసంగారెడ్డి జిల్లా

Open School : ఓపెన్ లో అడ్మిషన్స్.. దరఖాస్తులకు ఆహ్వానం..!

Open School : ఓపెన్ లో అడ్మిషన్స్.. దరఖాస్తులకు ఆహ్వానం..!

కంగ్టి, మన సాక్షి :

సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన కంగ్టి హైస్కూల్లో ఓపెన్ టెన్త్ , ఇంటర్ 2024-25 సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యారని స్కూల్ కోఆర్డినేటర్ వెంకట్రామిరెడ్డి అసిస్టెంట్ కోఆర్డినేటర్ జి అంబాజీ, బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

సెప్టెంబర్ 10 వరకు నిర్ణీత రుసుముతో సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 31 వరకు అపరాధ రుసుముతో ఇది చెల్లించుకోవచ్చని పేర్కొన్నారు. చదువుకు దూరమైన వారు పదోన్నతులకు పై చదువులకు ఓపెన్ స్కూల్ విధానం ఎంతోగాను ఉపయోగం పడుతుందన్నారు.

రేకులర్ చదివిన విద్యార్థులతో సమానంగా సర్టిఫికెట్ల చెల్లుబాటు అవుతాయని తెలిపారు.మరిన్ని వివరాల కోసం 9490412628, 949099771ఈ నెంబర్లను సంప్రదించాలని కోరారు.

ALSO READ : 

Jobs : తెలంగాణలో వెయ్యి పోస్టుల భర్తీ.. జాబ్ క్యాలెండర్ లో ఆ పోస్టులు..!

District collector : మిల్లర్లు గడువులోగా CMR డెలివరీ చేయాలి.. జిల్లా కలెక్టర్..!

మిర్యాలగూడ : రైస్ మిల్లుల్లో విస్తృతంగా మొక్కలు నాటి కాలుష్యాన్ని నియంత్రించాలి..!

Cm Revanth Reddy : డ్రైవర్ లేని కారులో సీ ఎం రేవంత్ రెడ్డి ప్రయాణం..!

మరిన్ని వార్తలు