క్రీడలుBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణపెద్దపల్లి జిల్లా

Sports : అథ్లెటిక్స్ లో అదుర్స్ అన్నా చెల్లెళ్లు.. రాష్ట్ర స్థాయికి ఎంపిక..!

Sports : అథ్లెటిక్స్ లో అదుర్స్ అన్నా చెల్లెళ్లు.. రాష్ట్ర స్థాయికి ఎంపిక..!

ధర్మారం, మన సాక్షి :

పెద్దపల్లి ధర్మారం మండల పేరుకు ఖ్యాతి తెస్తూ క్రీడా పోటీలు ఎక్కడున్నా పథకం మాత్రం మాదే అంటూ అథ్లెటిక్స్ అదుర్స్ అంటున్నారు ఓరెం అభినయ్, ఓరెం సౌజ్ఞశ్రీ. వారు ధర్మారం పట్టణానికి చెందిన ఓరెం చిరంజీవి కుమారుడు, కూతురు.

గోదావరికి లో జరిగిన పెద్దపల్లి జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో బాలుర 600మీటర్స్ రన్నింగ్ మొదటి స్థానం అభినయ్. బాలికల 600మీటర్స్ రన్నింగ్ మొదటి స్థానం సౌజ్ఞశ్రీ. 60మీటర్స్ స్ప్రింట్ తృతీయ స్థానం సౌజ్ఞశ్రీ. జిల్లా తరుపున రాష్ట్ర స్థాయికి ఎంపిక కావటం జరిగింది.

ప్రతీ సారి జిల్లా స్థాయిలో మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధిస్తూ అందరి మన్ననలు పొందుతున్న
అన్నా చెల్లెలను ప్రత్యేకంగా పెద్దపల్లి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి గట్టయ్య అభినందించారు,

MOST READ : 

  1. District collector : జాతీయ కుటుంబ ప్రయోజనం పథకానికి దరఖాస్తుల ఆహ్వానం.. మీరు అర్హులు అయితే దరఖాస్తు చేసుకోండి..!

  2. Gold Price : బాబోయ్.. గోల్డ్ ధర ఒక్కరోజే రూ.10,900.. ఈరోజు ధర ఎంతంటే..!

  3. Dmart : డి మార్ట్ లో అతి తక్కువ చౌక ధరలకు సరుకులు కావాలా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..!

  4. Govt Scheme : ఆ రైతులకు అదిరిపోయే స్కీం.. ఎకరానికి రూ.9600 రాయితీ..!

మరిన్ని వార్తలు