తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Alumni : 32 సంవత్సరముల తర్వాత.. అపూర్వ కలయిక..!

Alumni : 32 సంవత్సరముల తర్వాత.. అపూర్వ కలయిక..!

మిర్యాలగూడ, మన సాక్షి:

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తడక మల్ల లో 32 సంవత్సరముల తర్వాత పూర్వ విద్యార్థులు కలుసుకున్నారు. 1992 – 93 10వ తరగతి బ్యాచ్ తడకమల్ల ఉన్నత పాఠశాలలో కలుసుకున్నారు. ఈ కార్యక్రమం చాలా ఉత్సాహంగా ఆనందంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో భాగంగా ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల విద్యార్థులకు డిక్షనరీలు బహుమతిగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. పాఠశాల అభివృద్ధికి సహాయం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు గోదాల జానకి రామ్ రెడ్డి, జానకిరామయ్య, అజయ్, భాస్కర్ రెడ్డి, సైదులు, రవి, రామకృష్ణ, వెంకన్న, నాగరాజు, రమణ, నాగయ్య, కవిత, సుమలత, మంగమ్మ, హైమది తదితరులు పాల్గొన్నారు.

క్లిక్ చేసి ఇది కూడా చదవండి : 

  1. Srisailam : శ్రీశైలంకు భారీ వరద.. గంట గంటకు పెరుగుతున్న నీటిమట్టం.. ఇక గేట్లు ఎత్తుడే..!

  2. Gold Price : మరోసారి తగ్గిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!

  3. ACB : సూర్యాపేట జిల్లాలో లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన తహసిల్దార్ కార్యాలయ ఉద్యోగి..!

  4. Bank Holidays : జూలైలో 12 రోజులు బ్యాంకులకు సెలవులు.. లిస్ట్ ఇదే..!

మరిన్ని వార్తలు