Breaking Newsక్రీడలుజిల్లా వార్తలుతెలంగాణయాదాద్రి భువనగిరి జిల్లా
TG News : రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ క్రీడలకు ఎంపికైన అజయ్..!

TG News : రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ క్రీడలకు ఎంపికైన అజయ్..!
తుర్కపల్లి, మన సాక్షి :
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన (NIS COACH) దండ్ల అజయ్, రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ క్రీడా పోటీలకు ఎంపీకయ్యాడు. ఈనెల 11న నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన 12వ సీనియర్ సాఫ్ట్‌బాల్ జిల్లా
స్థాయిపోటిల్లో దండ్ల అజయ్ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యడు.
2025-26 తెలంగాణ రాష్ట్ర సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్ నవంబర్ 28 నుండి నవంబర్ 30, 2025 వరకు ఆదిలాబాద్ జిల్లాలోని TTWURJC (B) ECHODAలో పాల్గొంటునట్టు సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ జిల్లా ప్రదాన కార్యదర్శి నాగిరెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా కోచ్ వీరేశం,అజయ్ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. గ్రామస్థులు, తోటి. పూర్వ విద్యార్థులు అజయ్ ను అభినందించారు.
MOST READ :









