Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుBreaking Newsతెలంగాణనల్గొండ

Miryalaguda : ఆ పనులన్నీ పూర్తి చేయాలి.. అధికారులకు ఎమ్మెల్యే బిఎల్ఆర్ ఆదేశాలు..!

Miryalaguda : ఆ పనులన్నీ పూర్తి చేయాలి.. అధికారులకు ఎమ్మెల్యే బిఎల్ఆర్ ఆదేశాలు..!

మిర్యాలగూడ, మన సాక్షి:

మిర్యాలగూడ పట్టణంలోని గత పాలకుల నిర్లక్ష్యం వల్ల విఫలమైన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మున్సిపాలిటీ, పబ్లిక్ హెల్త్, నేషనల్ హైవే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

రోడ్ల విస్తరణ, ప్రధాన రహదారుల మరమ్మతు పనులు, లైటింగ్ ఏర్పాట్ల పై అధికారులతో చర్చించిన ఆయన పనుల ప్రారంభించాలని సూచించారు. అనంతరం అధికారులతో కలిసి పట్టణంలోని పలుచోట్ల సందర్శించారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు