Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య
Miryalaguda : అల్లం కిరణ్ సైన్స్ టాలెంట్ టెస్ట్ లో ఎస్వి మోడల్ హైస్కూల్ విద్యార్థుల ప్రతిభ..!

Miryalaguda : అల్లం కిరణ్ సైన్స్ టాలెంట్ టెస్ట్ లో ఎస్వి మోడల్ హైస్కూల్ విద్యార్థుల ప్రతిభ..!
మిర్యాలగూడ, మన సాక్షి :
అల్లం కిరణ్ మెమోరియల్ సైన్స్ టాలెంట్ టెస్ట్–2025లో ‘బెస్ట్ సైన్స్ స్టూడెంట్ అవార్డు’ను ఎస్.వి. మోడల్ హై స్కూల్ విద్యార్థినులు అందుకున్నారు. పాఠశాల విద్యార్థులు ఆర్. నిహారిక (9వ తరగతి), వి. దీక్షిత (8వ తరగతి)లను పాఠశాల కరస్పాండెంట్ ఓరుగుంటి శ్యామ్ సుందర్, డైరెక్టర్ విశాలక్ష్మీ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ విజయంతో పాఠశాలకి గౌరవం తీసుకువచ్చిన విద్యార్థినులను ప్రశంసిస్తూ, భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం కలిసి ఈ విజయానికి కారణమన్నారు.
MOST VIEWS
-
District Collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం.. 74 మందికి షోకాజ్ నోటీసులు..!
-
Holidays : విద్యా సంస్థలకు సెలవు..!
-
Admissions : కార్పొరేట్ పాఠశాలల్లో ముందస్తు అడ్మిషన్లు.. పాఠశాలల దోపిడీ షురూ..!
-
Hyderabad : హైదరాబాదులో భారీ చోరీ.. రూ.50 లక్షలు, 30 తులాల బంగారం చోరీ..!









