రోడ్డు ప్రమాదంలో ఏఎన్ఎం మృతి

రోడ్డు ప్రమాదంలో ఏఎన్ఎం మృతి

పినపాక. ఆగస్టు8. మన సాక్షి : పినపాక మండల పరిధిలోని గోపాలరావు పేట తోగూడెం గ్రామాల మధ్య ద్విచక్ర వాహన ప్రమాదం. ఘటనలో పినపాక మండలానికి చెందిన ఓ ఏఎన్ఎం సత్యవతి మృతి చెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం . రోడ్డుపై నిలిపించిన ట్రాక్టర్ ట్రాలీ నీ వెనకనుంచి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలుపుతున్నారు.