Breaking Newsఆదిలాబాద్క్రైంజిల్లా వార్తలుతెలంగాణ
Accident : జాతీయ రహదారిపై మరో బస్సు ప్రమాదం..!

Accident : జాతీయ రహదారిపై మరో బస్సు ప్రమాదం..!
మన సాక్షి :
అదిలాబాద్ జిల్లా నేరేడుకొండ మండలం బోద్ క్రాస్ రోడ్ వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీని వెనుక నుండి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ సంఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
తీవ్ర గాయాలైన వారిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు.
MOST READ :
-
Murder : గిరిజన మహిళను హత్య చేసి బావిలో పడేసిన ఉదంతం.. నాలుగు రోజుల తర్వాత వెలుగులోకి..!
-
Gold Price : బంగారం @ 13,600.. ఈ రోజు ధర ఎంతంటే..!
-
Ayyappa Devotees : అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. శబరి కి వెళ్తున్న వారికి వెసులుబాటు..!
-
Rythu Bharosa : రైతు భరోసాలో కీలక మార్పులు.. యాసంగి భరోసా వారికే.. బిగ్ అప్డేట్..!









