Good News : ఏకలవ్య మోడల్ స్కూల్లో ఔట్సోర్సింగ్ సిబ్బంది నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం..!

Good News : ఏకలవ్య మోడల్ స్కూల్లో ఔట్సోర్సింగ్ సిబ్బంది నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం..!
వెల్దండ, మన సాక్షి :
నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల పరిధిలోని గుండాల వద్ద ఉన్న తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఔట్సోర్సింగ్ పద్ధతిన సిబ్బంది నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రాంతీయ సమన్వయ అధికారి కె. సుధాకర్ ప్రకటనలో కోరారు.
మెస్ హెల్పర్స్ పోస్టులు 03, స్టూడెంట్ కౌన్సిలర్ 01 ఖాళీలు ఉన్నాయని .. ఆసక్తి గల ఈనెల నవంబర్ 01 నుండి 08 తేదీ వరకు పూర్తిచేసిన దరఖాస్తు ఫారాలతో పాటు అన్ని అర్హతల ధ్రువీకరణ పత్రాలను సాయంత్రం 04:00 గంటల లోపు పాఠశాల యందు సమర్పించాలని కోరారు.
ఈ పోస్టులు మార్కుల ఆధారంగా ఎంపిక చేయబడును మరియు పోస్టులు పెంచుటకు, తగ్గించుటకు ఈ ప్రకటన రద్దు చేయుటకు పూర్తి అధికారం ప్రాజెక్ట్ ఆఫీసర్ మన్ననూర్ నాగర్ కర్నూల్ కు కలదని తెలిపారు. పూర్తి వివరాలకు సెల్ నెంబర్లు 9704244232, మరియు 08549274100 సంప్రదించాలని సూచించారు.
MOST READ :
-
Suspended : జిల్లా విద్యాధికారి సంచలన నిర్ణయం.. ప్రధానోపాధ్యాయురాలు సస్పెండ్..!
-
Paddy : కొత్త రకం వరి విత్తనాలతో అధిక దిగుబడి..!
-
TG News : గ్రూప్ 2 ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్..!
-
New Aadhaar Rules : ఆధార్ రూల్స్ లో భారీ మార్పులు.. నవంబర్ 1 నుంచి అమల్లోకి..!
-
Paddy : కొత్త రకం వరి విత్తనాలతో అధిక దిగుబడి..!









