Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణవిద్యసంగారెడ్డి జిల్లా

Suspended : జిల్లా విద్యాధికారి సంచలన నిర్ణయం.. ప్రధానోపాధ్యాయురాలు సస్పెండ్..! 

Suspended : జిల్లా విద్యాధికారి సంచలన నిర్ణయం.. ప్రధానోపాధ్యాయురాలు సస్పెండ్..! 

కంగ్టి, మన సాక్షి :-

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల దెగుల్ వాడి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రేఖ రాణిని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సస్పెండ్ చేస్తూ శుక్ర వారం ఉత్తర్వులు జారీ చేశారు.

గురువారం మండల విద్యాధికారి రహీమొద్దీన్ పాఠశాలకు తనిఖీ చేయడంతో విద్యాశాఖ ప్రకటించిన సమగ్ర మూల్యాంకనం ( ఎస్ఏ -1 ) పరీక్షలు షెడ్డులను పాఠశాలలో ఉల్లంఘించినట్లు నివేదిక జిల్లా విద్యాధికారికి సమర్పించడంతో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం ఆమెను సస్పెండ్ చేయడం జరిగిందని ఎంఈవో రహీమొద్దీన్ పేర్కొన్నారు.

MOST READ : 

  1. Miryalaguda : ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళ మృతి.. కారకులైన డాక్టర్ ని సస్పెండ్ చేయాలని ధర్నా..!

  2. New Aadhaar Rules : ఆధార్ రూల్స్ లో భారీ మార్పులు.. నవంబర్ 1 నుంచి అమల్లోకి..!

  3. Gold Price : మరోసారి గోల్డ్ ధర ఢమాల్.. ఒక్కరోజే భారీగా తగ్గిన ధర..!

మరిన్ని వార్తలు