Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి

Applications : అతిథి అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ..!

Applications : అతిథి అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ..!

మేడ్చల్, మన సాక్షి :

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బయోటెక్నాలజీ అతిథి అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ.
నేరేడ్మెట్ పరిధిలోని వాజ్పేయ్ నగర్లోని మల్కాజిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బయోటెక్నాలజీ సబ్జెక్టు లో అతిథి అధ్యాపక పోస్టు భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బండి రాజు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బయోటెక్నాలజీ సబ్జెక్టు పీజీలో కనీసం 55 శాతం మార్కులు సాధించి ఉండి, పీహెచ్డి, నెట్, స్లెట్, సెట్ అర్హతలు గల అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు. డిగ్రీ కళాశాల్లో అధ్యాపకులుగా చేసిన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.

అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో దరఖాస్తు పత్రాన్ని, సంబంధిత సర్టిఫికేట్ల ఒరిజినల్,జిరాక్స్ కాపీలతో ఈ నెల 11 వ తేదీ శనివారం మధ్యాహ్నం 1 గంటకు కళాశాలలో డెమో క్లాస్ కు సిద్ధమై రావలసిందిగా ఆయన కోరారు. ఇతర వివరాలకు మల్కాజిగిరి ప్రభుత్వ కళాశాలను సంప్రదించాలని ప్రిన్సిపాల్ తెలిపారు.

MOST READ :

  1. Garlic : వెల్లుల్లి తింటే కలిగే అద్భుత ఆరోగ్య లాభాలు.. ఏ సమయంలో తినాలో తెలుసా..! 

  2. Platelets : ప్లేట్‌లెట్స్ పడిపోయాయా.. అయితే ఇలా తిరిగి పొందండి ఈజీ..!

  3. ACB : డ్రగ్ కంట్రోల్ ఆఫీసులో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ దొరికిన అధికారులు..!

  4. Nalgonda : అధిక వడ్డీ ఆశచూపి రూ.100 కోట్లు వసూలు.. అప్పు తీర్చకపోవడంతో వడ్డీ వ్యాపారి ఇంటికి నిప్పు పెట్టిన బాధితులు..!

మరిన్ని వార్తలు