Breaking Newsఉద్యోగంతెలంగాణ

Jobs : అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..!

Jobs : అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..!

సూర్యాపేట, మనసాక్షి

తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఐ.నీల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులతో పాటు హెల్త్ సూపర్వైజర్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులలో ఖాళీలు ఉన్నట్లు తెలిపారు.

అర్హులైన మహిళ అభ్యర్థులు ఈనెల 30లోగా దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు. సంబంధిత సబ్జెక్టులలో పీజీలో 55శాతం మార్కులు, నెట్ లేదా సెట్, కనీసం మూడు సంవత్సరాల బోధన అనుభవం ఉండాలని తెలిపారు. వచ్చే నెల 2న ఉదయం 10 గంటల నుండి డెమోలు నిర్వహించనున్నట్లు చెప్పారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్స్ 9398316225, 7995010681 లలో సంప్రదించవచ్చని తెలిపారు.

MOST READ : 

  1. CM Revanth Reddy : స్థానిక సంస్థల ఎన్నికల అప్డేట్.. సీఎం రేవంత్ రెడ్డి వారికి వార్నింగ్..!

  2. Gold Price : తగ్గిన బంగారం ధర.. తులం లక్షకు దిగువన.. యుద్ధం వల్లనేనా..!

  3. TG News : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు రిజర్వ్..!

  4. TG News : భారీగా తగ్గనున్న ఎంపిటిసి స్థానాలు.. స్థానిక సంస్థల లేటెస్ట్ అప్డేట్..!

  5. ACB : రేషన్ కార్డు కోసం లంచం.. పట్టుకున్న ఏసీబీ..!

మరిన్ని వార్తలు