TOP STORIESBreaking Newsతెలంగాణహైదరాబాద్

Gold Price : పెరిగినట్టే పెరిగి బంగారం ధర మళ్లీ తగ్గింది..!

Gold Price : పెరిగినట్టే పెరిగి బంగారం ధర మళ్లీ తగ్గింది..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

బంగారం ధర ఇటీవల భారీగానే పెరుగుతోంది. తులం బంగారం 1,30,000 రూపాయలు కూడా దాటింది. కానీ అప్పుడప్పుడు కొంతమేర తగ్గుతూ వస్తుంది.

గురువారం 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు 2,200 తగ్గింది. 22 క్యారెట్ కు 2000 రూపాయలు తగ్గింది.

హైదరాబాదులో 10 గ్రాముల 24 క్యారెట్స్ (తులం) బంగారం 1,30,360 రూపాయలుగా ఉంది. అదే విధంగా 22 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారంకు 1,19,500 రూపాయలు గా ఉంది.

హైదరాబాదులో ఉన్న ఈ బంగారం ధరలే తెలుగు రాష్ట్రాలలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, వరంగల్ తదితర పట్టణాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

Similar News : 

  1. Gold Price : దిగి వచ్చిన గోల్డ్ ధర.. కొనుగోలుకు ఇదే మంచి సమయమా..!

  2. Gold Price : బంగారం @ 13,600.. ఈ రోజు ధర ఎంతంటే..!

  3. Gold Price : మళ్లీ కొండెక్కిన బంగారం.. ఈరోజు తులం ఎంతంటే..!
  4. Gold Price : బంగారం ధరలు ఎవరు నిర్ణయిస్తారో.. ఎలా నిర్ణయిస్తారో తెలుసా..!

మరిన్ని వార్తలు