Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణహైదరాబాద్

Gold Price : మళ్లీ కొండెక్కిన బంగారం.. ఈరోజు తులం ఎంతంటే..!

Gold Price : మళ్లీ కొండెక్కిన బంగారం.. ఈరోజు తులం ఎంతంటే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

రోజురోజుకు ఎంతో కొంత ధర తగ్గుతుందని బంగారం ప్రియులు సంతోషపడుతున్న వేళ.. మళ్లీ ఒకేసారి బంగారం ధర కొండెక్కింది. మంగళవారం ఒక్క రోజే 24 క్యారెట్స్ 100 గ్రాముల బంగారంకు 19,100 పెరిగింది. దాంతో మహిళలు నిరాశకు గురయ్యారు.

100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారంకు 19,100 రూపాయలు పెరిగి 12, 70, 400 రూపాయలకు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్స్ 100 గ్రాములకు 17,500 రూపాయలు పెరిగి 11,74,500 లకు చేరింది.

ఈరోజు తులం ఎంతంటే..?

హైదరాబాదులో 10 గ్రాముల (తులం) బంగారం 24 క్యారెట్స్ 1910 రూపాయలు పెరిగి 1,27,040కు చేరింది. 22 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారం కు 1750 రూపాయలు పెరిగి 1,16,450 రూపాయలుగా ఉంది. హైదరాబాదులో కొనసాగుతున్న బంగారం ధరలే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో కూడా ఇవే ధరలు ఉన్నాయి.

MOST READ : 

  1. Narayanpet : రేపటి నుంచి నీటి సరఫరా బంద్.. ఏఏ ప్రాంతాల్లో అంటే..!

  2. Miryalaguda : బిజెపి హెచ్చరిక.. దేవాలయ, పర్యావరణ పరిరక్షణకై పోరాటానికి సిద్ధం..!

  3. Rythu Bharosa : రైతు భరోసా కు వేళాయే.. రైతుల ఖాతాలలో ఎప్పుడంటే..!

  4. Good News : మీకు రేషన్ కార్డు ఉందా.. ఉచిత రేషన్ బియ్యం ఎప్పటి వరకంటే..!

మరిన్ని వార్తలు