Breaking Newsజాతరలుజిల్లా వార్తలుతెలంగాణనిజామాబాద్

ముక్కోటి వేళ.. దేవాలయాలకు పోటేత్తిన భక్త కోటి..!

వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని దేవాలయాలన్నీ భక్తుల గోవిందా గోవింద నామస్మరణతో మార్మోగుతున్నాయి.

ముక్కోటి వేళ.. దేవాలయాలకు పోటేత్తిన భక్త కోటి..!

భీంగల్, మన సాక్షి :

వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని దేవాలయాలన్నీ భక్తుల గోవిందా గోవింద నామస్మరణతో మార్మోగుతున్నాయి. ఆర్థరాత్రి నుంచే పలు దేవాలయాల వైకుంఠ ద్వారాలు తెరుచుకోవడంతో దేవాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి.భీంగల్ మండలం చేంగల్ గ్రామంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు.

ఉదయం 5 గంటల నుంచే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు చేరుకుని స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తుల కిటకిటలతో గ్రామం ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకుంది. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

MOST READ :.

WhatsApp : వాట్సాప్‌లో కొత్త మోసం.. యూజర్స్ కు సజ్జనార్ కీలక సూచన.. అందరూ తెలుసుకోవల్సిందే..!

Online App : ఇక యూరియా కావాలంటే ఆన్ లైన్ యాప్ లో బుక్ చేసుకోవాల్సిందే.. ప్రారంభించిన జిల్లా కలెక్టర్..!

TG News : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..!

Ration Card| రేషన్ కార్డు ఉన్నవారికి భారీ గుడ్ న్యూస్.. షాపుకు వెళ్లాల్సిన పనిలేదు..!

మరిన్ని వార్తలు