Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : నల్గొండ జిల్లాలో దారుణం.. కత్తులతో దాడి.. వ్యక్తి హత్య..!

Nalgonda : నల్గొండ జిల్లాలో దారుణం.. కత్తులతో దాడి.. వ్యక్తి హత్య..!

మాడుగులపల్లి, మన సాక్షి :

నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం లోని నారాయణపురం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేయడంతో వ్యక్తి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నారాయణపురం గ్రామానికి చెందిన కాకునూరి కొండయ్య గౌడ్(63) పై బుధవారం ఇంట్లో ఉండగా గుర్తు తెలియని దుండగులు ఆటోలో వచ్చారు.

కత్తులతో దాడి చేసి బజార్లో పడేయగా కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో మృతి చెందినట్టు తెలిపారు. దుండగులు ఎవరు అనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు