Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణమంచిర్యాల జిల్లా
BhuBharati : రేపు భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టంపై అవగాహన..!

BhuBharati : రేపు భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టంపై అవగాహన..!
మందమర్రి రూరల్, మానసాక్షి :
కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి కొత్త ఆర్ ఓ ఆర్ చట్టంపై 23న (బుధవారం) మధ్యాహ్నం రెండు గంటల కు సన్రోన్ పల్లి వద్దగల కె ఆర్ ఫంక్షన్ హాల్ లో మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ద్వారా ఆర్ ఓ ఆర్ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మందమర్రి మండల తహసిల్దార్ సతీష్ ఒక ప్రకటనలో తెలియజేశారు.
మందమర్రి మండల ప్రజలు, రైతు సోదరులు మండల పరిధిలోని అధికారులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు ఈ కార్యక్రమానికి సకాలంలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
MOST READ :
-
Gold Price : గోల్డ్.. సరికొత్త రికార్డు.. తులం లక్ష దాటింది..!
-
Coolers : కూలర్ కు రూ.15000 చెల్లించాల్సిన అవసరం లేదు.. రూ. 500లకే..!
-
TG News : 100 ఏళ్లు పనికొచ్చేలా భూభారతి చట్టం.. జిల్లాకు ఓ మండలం పైలెట్ ప్రాజెక్టు.. మంత్రి పొంగులేటి వెల్లడి..!
-
District collector : ప్రతి రైతుకు భూభారతితో న్యాయం.. అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్..!
-
Job Mela : నిరుద్యోగులకు భారీ ఉద్యోగ ఉపాధి అవకాశం.. మెగా జాబ్ మేళా.. అర్హత ఏదైనా ఉద్యోగం..!









