Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

District collector : మద్యం ప్రియులకు బాడ్ న్యూస్.. నేడు దుకాణాలు బంద్..!

District collector : మద్యం ప్రియులకు బాడ్ న్యూస్.. నేడు దుకాణాలు బంద్..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

హనుమాన్ జయంతి సందర్భంగా నారాయణపేట జిల్లాలోని మద్యం దుకాణాలు శనివారం (ఈనెల 12న) మూసివేయాలని జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని బార్,లు మద్యం దుకాణాలు కల్లు దుకాణాలు శనివారం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మూసి ఉంచాలని తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులను పాటించని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

MOST READ : 

  1. T-20 : క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్.. రాజీవ్ గాంధీ స్టేడియంలో ఆ.. సేవలు..!

  2. Students: భారత్, యూకే విద్యార్థులకు గుడ్ న్యూస్.. కీలక ఒప్పందంపై సంతకం..!

  3. TG News : తెలంగాణ రైతులకు భారీ గుడ్ న్యూస్.. మరో నూతన కార్యక్రమం ప్రారంభం..!

  4. TG News : తెలంగాణలో పెన్షన్ దారులకు భారీ గుడ్ న్యూస్.. ఇకపై పెన్షన్ కోసం నో టెన్షన్..!

మరిన్ని వార్తలు