Bigg Boss Telugu 8: బిగ్ బాస్ షో కి బేబక్క రీ ఎంట్రీ..!
Bigg Boss Telugu 8: బిగ్ బాస్ షో కి బేబక్క రీ ఎంట్రీ..!
మన సాక్షి:
బిగ్ బాస్ తెలుగు 8 సాదాసీదాగా సాగుతోంది. బుల్లితెర ప్రేక్షకులను ఏమాత్రం అలరించడం లేదని విమర్శలు వినవస్తున్నాయి. అంతో ఇంతో బిగ్ బాస్ ఇంటిలో బెజవాడ బేబక్క అల్లరి చేసింది. కానీ త్వరగా ఇంటి నుంచి పంపేశారు.
కానీ ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందించేందుకుగాను బెజవాడ బేబక్కను మళ్ళీ రీఎంట్రీ చేస్తారని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బిగ్ బాస్ 8 వినోద భరితంగా ప్రేక్షకులను అలరించే విధంగా అందించడానికి పాత కంటెస్టెంట్లను కూడా తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం వారితో పాటు బేబక్కను కూడా రీ ఎంట్రీ చేస్తారని భావిస్తున్నారు.
LATEST UPDATE :
Nelakondapally : రైతులకు రూ.10వేల సహాయం.. మంత్రి పొంగులేటి వెల్లడి..!
Nalgonda : నిఘా నీడలో శోభాయాత్ర.. నిరంతర పర్యవేక్షణ, నల్గొండలో ట్రాఫిక్ ఆంక్షల..!
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ.. కంటెస్టెంట్స్ వీళ్లే..!









