తెలంగాణBreaking Newsఉద్యోగంజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా
Suryapet : పెన్ పహాడ్ ఎంపీఓ గా బాధ్యతలు స్వీకరించిన బీస్ రాజేశ్వర్.. ఎవరో తెలుసా..!

Suryapet : పెన్ పహాడ్ ఎంపీఓ గా బాధ్యతలు స్వీకరించిన బీస్ రాజేశ్వర్.. ఎవరో తెలుసా..!
పెన్ పహాడ్, మన సాక్షి :
సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల అభివృద్ధి కార్యాలయంలో నూతన ఎంపీఓగా బీస్ రాజేశ్వర్ మంగళవారం విధి నిర్వహణ బాధ్యతలు చేపట్టారు.
ఈయన ఆత్మకూరు ఎస్ మండలం నుంచి బదిలీపై పెన్ పహాడ్ కు వచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధులు నిర్వహిస్తూ అందరికీ అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు తీర్చుకుంటూ విధులు నిర్వహిస్తామని ఆయన అన్నారు. గత ఏడాదిగా మండలంలో ఖాళీగా ఉన్న ఎం పి ఓ పోస్టు రాజేశ్వర్ రాకతో భర్తీ అయింది.
MOST READ :









