TOP STORIESBreaking Newsజాతీయం
Banks : బ్యాంకు ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఏప్రిల్ 10 లోగా ఇది చేయకుంటే మీ ఎకౌంటు క్లోజ్..!
Banks : బ్యాంకు ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఏప్రిల్ 10 లోగా ఇది చేయకుంటే మీ ఎకౌంటు క్లోజ్..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సూచనల మేరకు బ్యాంకు కస్టమర్లకు బిగ్ అలర్ట్ వచ్చింది. బ్యాంకు ఖాతాదారులు ఏప్రిల్ 10వ తేదీలోగా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. 2025 మార్చి 31 నాటికి కేవైసీని అప్డేట్ చేయని ఖాతాదారులు ఇది తప్పనిసరిగా చేయాల్సి ఉంది.
ఏప్రిల్ 10వ తేదీ లోపు మీ కేవైసీని అప్డేట్ చేయకుంటే మీ బ్యాంకు ఖాతా తాత్కాలికంగా నిషేధించబడుతుంది. దాంతో మీరు బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయలేరు, లేదా ఉపసంహరించుకోలేరు.
కేవైసీ అప్డేట్ ఎలా చేయాలి?
కేవైసీ అప్డేట్ చేయడానికి ఖాతాదారులు మీ మీ బ్యాంకులకు వెళ్లాలి. బ్యాంకు లోనే మీకేవైసీని ఉచితంగా అప్డేట్ చేస్తారు. ఆధార్ కార్డు తో పాటు బ్యాంకు ఖాతా మీ వివరాలు బ్యాంకులో ఇవ్వాల్సి ఉంటుంది. ఏప్రిల్ 10వ తేదీలోగా కేవైసీ పూర్తి చేసుకుంటే మీ బ్యాంకు ఖాతా యధావిధిగా కొనసాగుతుంది.
MOST READ :
-
Bhadrachalam : తొమ్మిదేళ్ల తర్వాత రేవంత్ తో మొదలైన సాంప్రదాయం.. సర్వత్ర హర్షం..!
-
Nalgonda : ఈ ముఠా మామూలోళ్లు కాదు.. తోటలో కల్తీ మద్యం తయారీ.. బ్రాండెడ్ పేరుతో విక్రయం..!
-
Miryalaguda : మిల్లర్లకు సబ్ కలెక్టర్ హెచ్చరిక.. ధాన్యం కింటాకు రూ.2300 లకు కొనుగోలు చేయకుంటే చర్యలు..!
-
Thummala : రైతులకు మంత్రి తుమ్మల శుభవార్త..!
-
WhatsApp New Feature : వాట్సాప్ లో అదిరిపోయే ప్రైవసీ.. సెండ్ చేసినా సేవ్ చేసుకోలేరు..!









