Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

BIGG BOSS : బిగ్ బాస్ అగ్ని పరీక్షకు మన సూర్యాపేట ఝాన్సీ..!

బిగ్ బాస్ రియాల్టీ షో కు మన సూర్యాపేట సింగర్ ఝాన్సీ అగ్నిపరీక్షకు వెళ్ళింది. సూర్యాపేట జిల్లాకు చెందిన సింగర్ ఝాన్సీ గురించి తన గురువు చెప్పిన విషయాలు.. 

BIGG BOSS : బిగ్ బాస్ అగ్ని పరీక్షకు మన సూర్యాపేట ఝాన్సీ..!

సూర్యాపేట, మన సాక్షి:

బిగ్ బాస్ రియాల్టీ షో కు మన సూర్యాపేట సింగర్ ఝాన్సీ అగ్నిపరీక్షకు వెళ్ళింది. సూర్యాపేట జిల్లాకు చెందిన సింగర్ ఝాన్సీ గురించి తన గురువు చెప్పిన విషయాలు..

కోమటికుంటకు చెందిన తన శిష్యురాలు గుండెబోయిన ఝాన్సీ వ్యవసాయ కుటుంబం నుంచి బిగ్ బాస్ అగ్నిపరీక్షలో అదరగొట్టి టాప్ 15 లో చోటు దక్కించుకోవడం పట్ల హర్ష వ్యక్తం చేస్తున్నట్లు విద్యా భారతి హై స్కూల్ సోషల్ టీచర్ ఆరాల రమేష్ యాదవ్ తెలిపారు.

జిల్లా కేంద్రంలోని 2013 నుంచి2018 వరకు సిద్ధార్థ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించిందని పాఠశాలలో విద్యను అభ్యసించే సమయంలో చిన్ననాటి నుంచే పాటలపై ఆసక్తితో గుర్తింపు తెచ్చుకుందని తన ప్రతిభతో పాటల పై ఆసక్తితో సింగర్ గా బుల్లితెరపైకి ఎదగడం సూర్యాపేట ఖ్యాతిని ఉభయ తెలుగు రాష్ట్రాలకు,దేశం నలు మూలలకు చాటి చెప్పిందన్నారు.

Our YouTube Channel

Rythu Badii YouTube Channel

మరిన్ని వార్తలు