Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లా

BIG BREAKING : సూర్యాపేట జిల్లా కారు ప్రమాదంలో ఇద్దరు ప్రధానోపాధ్యాయులు మృతి..!

నల్లగొండ నుండి తుంగతుర్తి మండల కేంద్రానికి విధులకు హాజరైనందుకు బయలుదేరిన ఉపాధ్యాయుల బృందం మండల కేంద్రంలో ప్రమాదానికి గురి అయింది.

BIG BREAKING : సూర్యాపేట జిల్లా కారు ప్రమాదంలో ఇద్దరు ప్రధానోపాధ్యాయులు మృతి..!

అర్వపల్లి, మన సాక్షి :

నల్లగొండ నుండి తుంగతుర్తి మండల కేంద్రానికి విధులకు హాజరైనందుకు బయలుదేరిన ఉపాధ్యాయుల బృందం మండల కేంద్రంలో ప్రమాదానికి గురి అయింది. అర్వపల్లి మండల కేంద్రంలో జరిగిన ప్రమాదంలో తుంగతుర్తి మండల కేంద్రంలో కస్తూరిబా పాఠశాలలో ఎస్ ఓ గ పనిచేస్తున్న, కల్పన మృతి చెందింది.

మృతిచెందిన ప్రధానోపాధ్యాయుల ఫైల్ ఫోటో

అదేవిధంగా రావులపల్లి హెడ్మాస్టర్ గా పనిచేస్తున్న పోరెడ్డి గీతారెడ్డి కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. తుంగతుర్తి హెడ్మాస్టర్ అల్వాల ప్రవీణ్, అన్నారం హెడ్మాస్టర్ అల్వాల సునీత కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స చేస్తున్నారు.  డ్రైవర్ కు స్వల్ప గాయాలు అయినట్లు తెలిసింది.

MOST READ 

  1. Nalgonda : విదేశాలకు పంపడం, ఉద్యోగాలు ఇప్పిస్తానని భారీ మోసం.. ఎక్కడో, ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

  2. BIG BREAKING : ఉపాధ్యాయులు పాఠశాలకు వెళ్తుండగా కారు ప్రమాదం.. ప్రధానోపాధ్యాయురాలు మృతి, మరో నలుగురికి తీవ్ర గాయాలు..!

  3. Supreme Court : ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం..!

  4. Tragedy : శబరిమల వెళ్లి వస్తుండగా తమిళనాడులో ప్రమాదం. తెలంగాణకు చెందిన దంపతులు మృతి..!

మరిన్ని వార్తలు