Breaking Newsకామారెడ్డి జిల్లాక్రైంజిల్లా వార్తలుతెలంగాణనిజామాబాద్

Scrap : స్క్రాప్ వర్తకుల బైండోవర్..!

Scrap : స్క్రాప్ వర్తకుల బైండోవర్..!

సిరిసిల్ల, మన సాక్షి :

జిల్లాల్లో ఉన్న స్క్రాప్ వ్యాపారస్తుకు దొంగ సొత్తు కొనవద్దని అలాంటి సమాచారం పోలీస్ వారికి అందించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని రెండు రోజుల వ్యవధిలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న 160 స్క్రాప్ వ్యాపారులు, ఊరూరా తిరిగి కొనే వర్తకులతో కౌన్సెలింగ్ నిర్వహించి 27 మందిని బైండోవర్ చేయడం జరిగిందని అన్నారు.

చాలా వరకు వాహనాలు దొంగతనం చేసి విడి భాగాలుగా చేసి స్క్రాప్ యజమానులకు అమ్మడం జరుగుతుందని అట్టి వాటిపై పోలీస్ వారికి సమాచారం అందించాలని, లేని యెడల కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు.షాపులో కొనుగోలు ,అమ్మకాలు జరిగిగే ప్రతి వస్తువుకు రిజిస్టర్ మైంటైన్ చేస్తూ తుక్కుకు సంబంధించి రసీదులు కూడా ఉండాలని, ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం మాటున అక్రమ దందా కొనసాగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

 

ఇవి కూడా చదవండి : 

Ktr, Somireddy : మీ కళ్ళకున్న పొరలు ఇంకా తొలగనట్టుంది.. కేటీఆర్ పై సోమిరెడ్డి ఫైర్..! 

Viral : ప్రధానోపాధ్యాయుడికి ప్రేమ జ్వరం.. టీచర్ ని పైకి లేపి మరీ అలా.. (వీడియో వైరల్)

BREAKING : ఉపాధ్యాయురాలుగా మారిన జిల్లా కలెక్టర్.. ఎందుకు అలా, తెలుసుకోవాలని ఉందా..! 

మరిన్ని వార్తలు