Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsviralజాతీయంవిద్య

Viral : ప్రధానోపాధ్యాయుడికి ప్రేమ జ్వరం.. టీచర్ ని పైకి లేపి మరీ అలా.. (వీడియో వైరల్)

Viral : ప్రధానోపాధ్యాయుడికి ప్రేమ జ్వరం.. టీచర్ ని పైకి లేపి మరీ అలా.. (వీడియో వైరల్)

మన సాక్షి ,వెబ్ డెస్క్:

విద్యార్థులకు పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయులు పాఠశాలలో ప్రేమ పాటలు నేర్చుకుంటున్నారు. ప్రధానోపాధ్యాయుడికి ప్రేమ జ్వరం పట్టుకుంది. ఆ పాఠశాలలో పనిచేసే టీచర్ ను పైకి ఎత్తి మరి కౌగిలించుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాలు తెలుసుకుందాం.

తాజాగా ఒక ప్రధానోపాధ్యాయుడు టీచర్ తో గదిలోకి వెళ్లి పాడు పని చేస్తున్నాడు. అది చేస్తుండగా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త వైరల్ గా మారింది. ఉత్తర ప్రదేశ్ లోని జాన్పూర్ లో సర్పతః పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఓ కాన్వెంట్ పాఠశాలలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న ఒక వ్యక్తి అక్కడే పని చేస్తున్న మహిళ టీచర్ ను గదిలోకి పిలిచి కౌగిలించుకొని గట్టిగా పట్టుకొని పైకెత్తుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. అది పాఠశాలలో ఉన్నామనే విషయం కూడా మర్చిపోయిన ఆ ఉపాధ్యాయుడు వక్రబుద్ధిని చూపించాడు.

టీచర్ తో సరసాలు ఆడుతున్న ఆ సమయంలో అతనికి ఫోన్ వస్తే ఆమెని వదిలేసి ఫోన్లో మాట్లాడాడు. ఈ తతంగమంతా ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. పాఠశాల గదిలో మహనీయుల ఫోటోలు కూడా కనిపిస్తున్నాయి.

టీచర్ ను ప్రధానోపాధ్యాయుడు పైకి లేపి మరీ గట్టిగా కౌగిలించుకోవడం వీడియో చక్కర్లు కొట్టడంతో చదువు చెప్పాల్సిన టీచర్లే ఇలా చేస్తే ఎలా అంటూ తల్లిదండ్రులు తిట్టి పోస్తున్నారు. మరి ఆ ప్రభుత్వం వీరిపై ఎలాంటి చర్య తీసుకుంటుందో చూడాల్సి ఉంది.

ALSO READ: 

Ktr, Somireddy : మీ కళ్ళకున్న పొరలు ఇంకా తొలగనట్టుంది.. కేటీఆర్ పై సోమిరెడ్డి ఫైర్..! 

NALGONDA: 100 ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి, ఆపదలో ఉన్న వారిని తక్షణమే ఆదుకొవాలి.!

NALGONDA : నల్గొండ జిల్లాలో దారుణం.. ఆకతాయిల వేధింపులకు యువతి బలవన్మరణం..!

వీడియో

https://twitter.com/ManojSh28986262/status/1810569680886649319?t=7h8dDhI8Xw5d1LoN415sYw&s=19

 

మరిన్ని వార్తలు