Breaking Newsఆంధ్రప్రదేశ్

Ramasamudram : విద్యావేత్త సదుం రవీంద్రనాథ్ జన్మదిన వేడుకలు..!

Ramasamudram : విద్యావేత్త సదుం రవీంద్రనాథ్ జన్మదిన వేడుకలు..!

రామసముద్రం, మనసాక్షి :

అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం, చెంబకూరు గ్రామానికి చెందిన ప్రముఖ విద్యావేత్త సదుం రవీంద్రనాథ్ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శుక్రవారం చెంబకూరు గ్రామంలోని తన చిన్ననాటి స్నేహితులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు, పలు రాజకీయ నాయకుల సమక్షంలో కేక్ కటింగ్ నిర్వహించారు.

కేక్ ను ఒకరినొకరు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా సదుం రవీంద్రనాథ్ కు శాలవులతో ఘనంగా సన్మానించారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకున్నారు. రవీంద్రనాథ్ ఎప్పుడు సంతోషంగా ఉండాలని, ఆయన ఆయురారోగ్యాలు బాగుండాలని భగవంతున్ని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

MOST READ : 

  1. District collector : విధుల పట్ల నిర్లక్ష్యం.. జిల్లా కలెక్టర్ సీరియస్, ప్రిన్సిపాల్ కు షోకాజ్..!

  2. Miryalaguda : ఎమ్మెల్యే హెచ్చరిక.. మద్దతు ధర కంటే తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తే చర్యలు..!

  3. Suryapet : చికెన్ తిని ఆరుగురికి అస్వస్థత..!

  4. ACB : రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసిల్దార్..!

మరిన్ని వార్తలు