తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుమహబూబాబాద్ జిల్లారాజకీయం

Birthday : రక్తంతో ఎమ్మెల్యే చిత్రపటం వేసిన అభిమాని.. పుట్టినరోజు బహూకరణ..!

Birthday : రక్తంతో ఎమ్మెల్యే చిత్రపటం వేసిన అభిమాని.. పుట్టినరోజు బహూకరణ..!

దంతాలపల్లి, మన సాక్షి :

మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంపెడ సురేష్ గౌడ్ తన అభిమానాన్ని చాటుకున్నాడు.

ప్రభుత్వ విప్ డోర్నకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ జన్మదిన సందర్భంగా సోమవారం లేబరేటరీ కి వెళ్లి తన రక్తాన్ని తీయించుకొని రక్తంతో ఎమ్మెల్యే రామచంద్రనాయక్ చిత్రపటానికి గీయించి, పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ – ప్రమీల దమపతులకు చిత్రపటాన్ని బహుకరించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామచంద్రనాయక్ పై ఉన్న అభిమానంతో ఇలా చేశానని తెలిపాడు.

MOST READ : 

  1. TG News : తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో స్వల్ప భూకంపం.. భయాందోళనలో ప్రజలు..! 

  2. National Games : ఐదో తరగతిలోనే జాతీయస్థాయి గేమ్స్ లో రాణించిన ధీరజ్..!

  3. Farmer Registry : రైతు గుర్తింపు కార్డుల నమోదు ప్రక్రియ ప్రారంభం.. ధరఖాస్తు ఇలా..!

  4. Viral Video : ఏకలవ్య పాఠశాలలో పొట్టు పొట్టుగా కొట్టుకున్న మహిళా టీచర్లు.. (వైరల్ వీడియో)

  5. Miryalaguda : ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్ని పూర్తి.. సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ లక్ష్యం..!

మరిన్ని వార్తలు