Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనాగర్ కర్నూల్ జిల్లా

BREAKING : ఊరుకొండ పేట గుట్టపై బ్లాస్టింగ్స్.. తహసిల్దార్, ఎస్సై కాలినడకన వెళ్లి..

BREAKING : ఊరుకొండ పేట గుట్టపై బ్లాస్టింగ్స్.. తహసిల్దార్, ఎస్సై కాలినడకన వెళ్లి..

ఊర్కొండ, మన సాక్షి :

నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం ఊరుకొండ పేట గ్రామంలో ఉన్న గుట్ట పైన వాటర్ మిషన్ భగీరథ ట్యాంకులు, ఆంజనేయ స్వామి కోనేరు, అన్ని ప్రాంతాలను దాదాపు నాలుగు కిలోమీటర్ల కాలినడకతో ఎమ్మార్వో చేన్న క్రిష్టప్ప, ఎస్సై వీరబాబు. రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది పరిశీలించి అక్కడ సమీప ప్రాంతంలో ఉన్న వడ్డెరలను పిలిచి వాళ్లతో మాట్లాడటం జరిగింది.

ఎలాంటి పర్మిషన్ లేకుండా మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ కోనేరు చుట్టుపక్కల రాళ్లు కొట్టకూడదని. అలా రాళ్లు కొట్టిన వారిపై చట్టమైన పరమైన చర్యలు ఉంటాయని. గుట్టల పైన ఎలాంటి బ్లాస్టింగ్ జరిపిన చట్టపరమైన క్రిమినల్ కేసు పెట్టి జైల్లో వెళ్ళవలసి ఉంటుంది. ఎలాంటి బ్లాస్టింగ్లకు పాల్పడకుండా చేతులతోనే పని చేసుకోవాలని, జెసిబి లు. క్రేన్లు. ట్రక్కుల సాయంతో పనులు చేస్తే ఆ యొక్క వాహనాలు సీజ్ కేసు పెట్టడం జరుగుతూనని స్థానిక ఎస్సై వీరబాబు తెలిపారు.

స్థానిక ఎమ్మార్వో మాట్లాడుతూ మిషన్ భగీరథ. కోనేరు. చుట్టుపక్కల రాళ్లు కొట్టిన వారిపై కఠినమైన చర్య ఉంటాయి. మిషన్ భగీరథ. కోనేరు దూరంలో ఉన్నా కూడా చుట్టూ పక్కల్లో రాళ్లు కొట్టేవారు మైనింగ్ శాఖ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి పర్మిషన్ లేదు కాబట్టి పనిచేయకూడదని స్థానిక ఎమ్మార్వో చెన్న కిష్టప్ప వడ్డెర పని చేసే వారికి తెలిపారు.

లేనియెడల వాళ్ల పైన చట్టపరమైన చర్యలు ఉంటాయని ముందు జాగ్రత్తగా తెలుపుతున్నాము. వాటర్ ట్యాంక్ గాని, వాటర్ పైపులకు కానీ. కోనేరుకు. ఎలాంటి డామేజ్ జరిగిన పూర్తి బాధ్యత చుట్టుపక్కల కొట్టే వారిది. వాళ్ల పైన కఠినమైన చర్యలు ఉంటాయి. ఇది దృష్టిలో పెట్టుకొని ఎలాంటి బ్లాస్టింగ్లకు పాల్పడకూడదని ఎమ్మార్వో. ఎస్సై తెలిపారు.

ALSO READ :

BREAKING : వైద్య సేవలు ఎలా ఉన్నాయి.. ఎన్నో నెల ప్రెగ్నెన్సీ అని అడిగిన జిల్లా కలెక్టర్..!

Good News : డిగ్రీ చదివిన వారికి గుడ్ న్యూస్.. ఈ చాన్స్ అస్సలు మిస్ కావద్దు..!

Good News : రేషన్ కార్డుదారులకు రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన..!

మరిన్ని వార్తలు