Breaking Newsతెలంగాణ
Breaking News : టాప్ 5.. మనసాక్షి ఫ్లాష్ న్యూస్..!
ఎప్పటికప్పుడు ఫ్లాష్ న్యూస్ అందిస్తూ మన సాక్షి మీ ముందు ఉంది.

Breaking News : టాప్ 5.. మనసాక్షి ఫ్లాష్ న్యూస్..!
మన సాక్షి తెలంగాణ బ్యూరో :
ఎప్పటికప్పుడు ఫ్లాష్ న్యూస్ అందిస్తూ మన సాక్షి మీ ముందు ఉంది. మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికలు సోమవారం పూర్తయ్యాయి. పలుచోట్ల రేపటికి వాయిదా పడ్డాయి.
- ఉత్కంఠ భరితంగా సాగిన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ బిజెపి కైవసం చేసుకుంది.
- కామారెడ్డిలో మున్సిపల్ పీఠం కోసం కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ మద్దతు తెలియజేసింది. దాంతో కాంగ్రెస్ చైర్మన్ పదవిని, బీఆర్ఎస్ వైస్ చైర్మన్ పదవిని పొందాయి.
- ఇబ్రహీంపట్నం, కాగజ్ నగర్, జనగామ, ఇంద్రేశం, జహీరాబాద్, సుల్తానాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ల ఎన్నిక రేపటికి వాయిదా పడింది.
- తొర్రూర్, డోర్నకల్, ఇల్లందు, కేతనపల్లి, మున్సిపాలిటీలలో మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక కోరం లేక వాయిదా వేశారు.
- వనపర్తి మూడవ వార్డు కౌన్సిలర్ రాజీనామా చేశారు. చైర్మన్ పదవి ఇస్తారని.. ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ రజిని కౌన్సిలర్ పదవికి పార్టీకి రాజీనామా చేశారు.
MOST READ
- TG News : రైతులకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త.. వారికి ఖాతాలలో నిధులు జమ..!
- Karimnagar : కరీంనగర్ మేయర్, డిప్యూటీ మేయర్ ఖరారు.. ఉత్కంఠతకు తెర..!
- District collector : జిల్లా కలెక్టర్ కీలక వ్యాఖ్య.. సీఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభం..!
- Miryalaguda : మిర్యాలగూడ మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక.. వీడిన సస్పెన్స్..!









