Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsకరీంనగర్జిల్లా వార్తలుతెలంగాణరాజకీయం

Karimnagar : కరీంనగర్ మేయర్, డిప్యూటీ మేయర్ ఖరారు.. ఉత్కంఠతకు తెర..!

కరీంనగర్ మేయర్ ఎంపికలో ఉత్కంఠ కు తెరపడింది. బిజెపి అత్యధిక స్థానాలు గెలిచి మేయర్ డిప్యూటీ మేయర్ అభ్యర్థులను ప్రకటించారు.

Karimnagar : కరీంనగర్ మేయర్, డిప్యూటీ మేయర్ ఖరారు.. ఉత్కంఠతకు తెర..!

మన సాక్షి, కరీంనగర్ :

కరీంనగర్ మేయర్ ఎంపికలో ఉత్కంఠ కు తెరపడింది. బిజెపి అత్యధిక స్థానాలు గెలిచి మేయర్ డిప్యూటీ మేయర్ అభ్యర్థులను ప్రకటించారు. కార్పొరేటర్లు అంతా కార్పొరేషన్ కార్యాలయానికి బస్సులో నేరుగా చేరుకున్నారు. వారి వెంట కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా చేరుకున్నారు.

కరీంనగర్ మేయర్ దక్కించుకునేందుకు బిజెపికి 34 మంది కార్పొరేటర్లు ఉన్నారు. కరీంనగర్ మేయర్ గా కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ గా సునీల్ రావును బీజేపీ ఖరారు చేసినట్లు సమాచారం. మరికొద్ది సేపట్లో ఎంపిక కానున్నారు బిజెపి కార్పొరేటర్లతో పాటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా చేరుకున్నారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు ఇంకా చేరుకోలేదు.

మరిన్ని వార్తలు