Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా

Breaking : జహీరాబాద్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం..!

జహీరాబాద్ మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. స్వతంత్ర అభ్యర్థి చివరి క్షణంలో మద్దతు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకుంది.

Breaking : జహీరాబాద్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం..!

జహీరాబాద్, మన సాక్షి :

జహీరాబాద్ మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. స్వతంత్ర అభ్యర్థి చివరి క్షణంలో మద్దతు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకుంది. చైర్మన్ గా యునుస్, వైస్ చైర్మన్ గా శిరీష విజయం సాధించారు.

మొత్తం 37 వార్డులకు గాను బీఆర్ఎస్ 15, కాంగ్రెస్ పార్టీ 14, బీజేపీ మూడు, ఎంఐ 2, ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. కాగా బీఆర్ఎస్ 19, ఎంఐఎం మద్దతుతో పాటు ఎంపీ ఎమ్మెల్యే ఎగ్స్ ఆఫీసు ఓట్లతో కాంగ్రెస్ కు 19 స్థానాలు సమంగా రావడంతో చివరి క్షణంలో స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి సపోర్టు చేయడంతో కాంగ్రెస్ పార్టీ పీఠం దక్కించుకుంది.

మరిన్ని వార్తలు