Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsరాజకీయంహైదరాబాద్

TG News : బీఆర్ఎస్ అంటే.. డాడీ, డాటర్, సన్ పార్టీ.. కవిత లేఖ ఓ డ్రామా.. కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..!

TG News : బీఆర్ఎస్ అంటే.. డాడీ, డాటర్, సన్ పార్టీ.. కవిత లేఖ ఓ డ్రామా.. కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..!

మన సాక్షి, హైదరాబాద్ :

బీఆర్ఎస్ అంటే.. డాడీ, డాటర్, సన్ పార్టీ అని బిజెపి తెలంగాణ అధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవ చేశారు. శుక్రవారం ఆయన హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత .. కెసిఆర్ కు రాసిన లేఖ పై ఆయన స్పందించారు.

కేసీఆర్ – కవిత మధ్య లేఖ అనేది ఓ డ్రామాని కొట్టిపారేశారు. అసలు ఆ లేఖలో ఏమీ లేదని, కుటుంబ పార్టీలతో రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ప్రమాదమే అన్నారు. ఆ పార్టీని, ఆ నాయకులను తెలంగాణ సమాజం ఎప్పుడో తిరస్కరించిందని పేర్కొన్నారు. తెలంగాణకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎంతో చేసిందని చెప్పుకొచ్చారు.

ఎక్కువమంది చదివినవి (MOST READ)

  1. Metro : మెట్రో చార్జీల తగ్గింపు.. రేపటి నుంచి అమలు.. ఇవీ చార్జీలు..!

  2. Yugantham : వామ్మో యుగాంతం.. కౌంట్ డౌన్ స్టార్ట్.. ఎప్పుడో తెలిస్తే షాక్..!

  3. Ration Cards : రేషన్ కార్డుకు దరఖాస్తు చేశారా.. వచ్చిందా..? రాలేదా.? తెలుసుకోవడం చాలా సింపుల్.. ఇలా చేయండి..!

  4. Rythu Bharosa : రైతుల ఖాతాలలో డబ్బులు.. రైతు భరోసా ఈసారి వారికి కూడా.. లేటెస్ట్ అప్డేట్..!

  5. UPI : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు శుభవార్త..!

  6. TG News : తెలంగాణ నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 35 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్..!

మరిన్ని వార్తలు