Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణవిద్యహైదరాబాద్
OU : ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం.. విద్యార్థి నాయకుల అరెస్ట్..!
OU : ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం.. విద్యార్థి నాయకుల అరెస్ట్..!
నాచారం, మన సాక్షి :
తెలంగాణ రాష్ట్రంలో డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని ఉస్మానియా యూనిర్సిటీలో బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్వి నాయకులు మాట్లాడుతూ
డీఎస్సీ ని తక్షణమే మూడు నెలలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం 25వేలతో మెగా డీఎస్సీ నిర్వహించాలని ఈ ప్రక్రియ ముగిసే వరకు పాఠశాలలో విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా విద్యా వాలంటరీలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం విద్యార్థి నాయకులని ఓయూ పోలీసులు అరెస్టు చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కి తరలించారు.
ALSO READ :
Good News : తెలంగాణ సర్కార్ మహిళలకు మరో గుడ్ న్యూస్.. ఈ పథకానికి లక్షల్లో ఆర్థిక సహాయం..!









