Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణభద్రాద్రి కొత్తగూడెం జిల్లా
BREAKING: స్లీపర్ బస్సు బోల్తా.. 12 మందికి గాయాలు..!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో ప్రైవేట్ బస్సు బోల్తా పడిన సంఘటనలో 12 మంది గాయాలయ్యాయి.

BREAKING: స్లీపర్ బస్సు బోల్తా.. 12 మందికి గాయాలు..!
మన సాక్షి, దమ్మపేట :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో ప్రైవేట్ బస్సు బోల్తా పడిన సంఘటనలో 12 మంది గాయాలయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గుట్ట గూడెం దగ్గర కె.వి.ఆర్ ట్రావెల్స్ చెందిన బస్సు బ్రేక్ ఫెయిల్ అయింది. దాంతో పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 12 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
MOST READ:
అనతి కాలంలోనే ప్రజల మన్ననలు పొందిన మనసాక్షి.. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య..!
Gold Price : బంగారం ఇక కొనలేమా.. ఒక్కరోజులో రూ.22,500.. ఈరోజు తులం ఎంతంటే..!









