తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ
Miryalaguda : వ్యాపారవేత్త గందె రాముకు మాతృవియోగం..!
Miryalaguda : వ్యాపారవేత్త గందె రాముకు మాతృవియోగం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్, వ్యాపారవేత్త, శ్రీకృష్ణ దేవాలయ చీఫ్ కౌన్సిల్ గందె రాముకు మాతృవియోగం జరిగింది.
మిర్యాలగూడ నియోజకవర్గం దామారచర్ల మండలం వీర్లపాలెం గ్రామానికి చెందిన గంధ రాము మాతృమూర్తి గందె హైమావతి (65) అనారోగ్యంతో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం స్వర్గస్తులైనారు. బుధవారం మిర్యాలగూడలో అంత్యక్రియలు నిర్వహించారు.
విషయం తెలుసుకున్న ఎం ఎల్ ఏ బత్తుల లక్ష్మారెడ్డి, మాజీ ఎం ఎల్ ఏ నల్లమోతు భాస్కర్ రావు, మిర్యాలగూడ లో వారి నివాసనికి చేరుకుని గందె హైమావతి పార్థివ దేహాం వద్ద నివాళులర్పించారు. అనంతరం గందె రాము ను పరామర్శించారు. వారి వెంట కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు చల్లా అంజిరెడ్డి, నారాయణరెడ్డి, వీర కోటిరెడ్డి, హత్తి రామ్ నాయక్ తదితరులు ఉన్నారు.
MOST READ :
-
Miryalaguda : మున్సిపల్ కార్మికులకు తోడుగా ఉంటా.. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి..!
-
Nalgonda : నల్గొండ జిల్లాలో దారుణం.. అడవిదేవులపల్లి లో భార్యను నరికి చంపిన భర్త..!
-
Hyderabad : లారీ బీభత్సం.. ట్రాఫిక్ పోలీసుల పైకి దూసుకెళ్లిన లారీ, ఒకరి మృతి..!
-
Miryalaguda : మీ ధాన్యం కు మద్దతు ధర రాలేదా.. సబ్ కలెక్టర్ ప్రత్యేక చర్యలు..!
-
Curd Rice : రోజూ పెరుగన్నం తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!










