Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణపెద్దపల్లి జిల్లా

District collector : నేడు కలెక్టరేట్ లో ప్రజావాణి రద్దు..!

District collector : నేడు కలెక్టరేట్ లో ప్రజావాణి రద్దు..!

పెద్దపల్లి, ధర్మారం, మన సాక్షి,

పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నాడు (29.09.2025) నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు వినతులు ఇవ్వడానికి కలెక్టరేట్ కు రావద్దని విజ్ఞప్తి చేశారు.

సద్దుల బతుకమ్మ పండుగ ఏర్పాట్ల నేపథ్యంలో అధికారులంతా క్షేత్రస్థాయిలో విధులలో ఉన్నందున ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

MOST READ : 

  1. Groups : తల్లి అంగన్వాడి ఆయా.. కుమారుడికి ఒకేసారి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్, నయాబ్ తహసిల్దార్, ఉద్యోగాలు..!

  2. Miryalaguda : రాష్ట్రస్థాయికి ఎంపికైన అభ్యాస్ స్కూల్ విద్యార్థులు..!

  3. RRR ; ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన త్రిబుల్ఆర్ భూ నిర్వాసితులు..!

  4. TG News : తెలంగాణలో భారీగా IAS, IPS అధికారుల బదిలీ..!

  5. TG News : తెలంగాణలో భారీగా IAS, IPS అధికారుల బదిలీ..!

మరిన్ని వార్తలు