Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంతెలంగాణహైదరాబాద్

TG News : తెలంగాణలో భారీగా IAS, IPS అధికారుల బదిలీ..!

TG News : తెలంగాణలో భారీగా IAS, IPS అధికారుల బదిలీ..!

తెలంగాణ బ్యూరో, మన సాక్షి:

తెలంగాణలో ఆరుగురు IAS అధికారుల బదిలీ
23 మంది IPS అధికారుల బదిలీ అయ్యారు.

హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా సజ్జనార్‌

ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా విజయ్‌కుమార్‌

హోంశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీగా సీవీ ఆనంద్

ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డి, ఫైర్‌ డీజీగా విక్రమ్‌సింగ్‌

పౌర సరఫరాల కమిషనర్‌గా స్టీఫెన్‌ రవీంద్ర

రాజన్న సిరిసిల్ల కలెకర్ట్‌పై బదిలీ వేటు
ఇటీవల వివాదాస్పదమైన కలెక్టర్‌ వ్యవహారం

సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా హరిత

ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌గా రఘునందన్‌రావు

సురేంద్ర మోహన్‌కు వ్యవసాయశాఖ బాధ్యతలు

స్పెషల్‌ సెక్రటరీగా సందీప్‌కుమార్‌ ఝా

విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా శిఖా గోయల్‌

గ్రేహౌండ్స్‌ ఏడీజీగా అనిల్‌కుమార్‌

GAD పొలిటికల్‌ సెక్రటరీగా రిజ్వీ

హైదరాబాద్‌ క్రైమ్స్‌ అడిషనల్‌ సీపీగా శ్రీనివాసులు

హైదరాబాద్‌ అడిషనల్ శాంతి భద్రతల సీపీగా తసఫీర్‌ ఇక్బాల్‌

వెస్ట్‌జోన్‌ డీసీపీగా సీహెచ్‌ శ్రీనివాస్‌

మల్టీజోన్‌-2 ADGగా డీఎస్‌ చౌహాన్‌

సిద్దిపేట సీపీగా ఎస్‌.ఎం.విజయ్‌కుమార్‌

నారాయణపేట ఎస్పీగా వినీత్‌

ACB డీజీగా చారు సిన్హా,

CID చీఫ్‌గా వీవీ శ్రీనివాసరావు

ACB జాయింట్‌ డైరెక్టర్లుగా సింధు శర్మ, ప్రవీణ్‌కుమార్‌

రాజేంద్రనగర్‌ డీసీపీగా యోగేష్‌ గౌతమ్‌

మాదాపూర్‌ డీసీపీగా రీతిరాజ్‌

ఎల్బీ నగర్‌ డీసీపీగా బి.అనురాధ

MOST READ : 

  1. District collector : కలెక్టర్ హెచ్చరిక.. ఆ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..!

  2. District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు..!

  3. Applications : నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. ఆ కోర్సులో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం..!

  4. Miryalaguda : యూరియా కోసం తొక్కిసలాటలో మహిళ మృతి.. ప్రభుత్వమే బాధ్యత వహించాలి..!

మరిన్ని వార్తలు