Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా
District collector : రేపు కలెక్టరేట్ లో ప్రజావాణి రద్దు..!

District collector : రేపు కలెక్టరేట్ లో ప్రజావాణి రద్దు..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
పరిపాలన కు సంబంధించి జిల్లా అధికారులందరితో సోమవారం ఉదయం 11.30 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం ఉన్నందున సోమవారం (రేపు) జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ సూచించారు. సమస్యల పరిష్కారం కోసం అర్జీలు తీసుకుని ఎవరూ కలెక్టరేట్ కు రావొద్దని కోరారు.
MOST READ :









