Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ఆంధ్రప్రదేశ్Breaking News

Chandrababu : తిరుపతిలో తొక్కిసలాట ప్రాంతాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు..!

Chandrababu : తిరుపతిలో తొక్కిసలాట ప్రాంతాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు..!

తిరుపతి, మన సాక్షి :

తిరుపతిలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మృతి చెందిన సంఘటన తెలిసిందే. కాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గురువారం తిరుపతిలోని తుక్కిసలాట ప్రాంతాన్ని పరిశీలించారు. విజయవాడ నుంచి బయలుదేరిన ఆయన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి తిరుపతి వచ్చారు.

నగరంలోని ఘటనా స్థలాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ఘటనకు సంబంధించిన కారణాలు ప్రభుత్వం తరఫున బాధితులకు అందిస్తున్న సహాయ కార్యక్రమాల గురించి అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకు ముందే హోంమంత్రి అనిత, మంత్రులు, నాయకులు పరామర్శించారు.

MOST READ ;

  1. Tirupati : తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతులకు ఎక్స్ గ్రేషియా ప్రకటన..!

  2. Gold Price : పసిడి ప్రియులకు షాక్. మళ్ళీ పెరిగిన ధర, అంత ధర ఉంటే కొంటారా..!

  3. Holidays : విద్యార్థులకు మారిన సంక్రాంతి సెలవులు.. ఎన్ని రోజులంటే..!

  4. Bank Transaction : ఫోన్ పే, గూగుల్ పే ఉందని ఎక్కువ లావాదేవీలు చేస్తున్నారా.. లిమిట్ ఎంతో తెలుసుకోకుంటే కష్టమే..!

మరిన్ని వార్తలు