CHEATAR : 22న చీటర్ మూవీ విడుదల..!

CHEATAR : 22న చీటర్ మూవీ విడుదల..!

చింతపల్లి, మన సాక్షి:

యంగ్ డైనమిక్ హీరో నల్లగొండ జిల్లా వాసి దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని చింతపల్లి మండలం కురుమేడ్ గ్రామానికి చెందిన యువ హీరో నరేంద్ర, చంద్రకాంత్ దత్త, రేఖ, నిరోషా, ప్రధానం పాత్రలో హీరో హీరోయిన్లు ” చీటర్ మూవీలో ” నటించగా బర్ల నారాయణ దర్శకత్వం వహిస్తున్న చిత్రం “చీటర్ మూవీ” ఎస్ ఆర్ ఆర్ ప్రొడక్షన్ పై పరుపాటి శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 22న విడుదల కానున్నదని దర్శకులు బర్ల నారాయణ పేర్కొన్నారు.

ALSO READ : మాడ్గులపల్లి : తల్లితండ్రులు మందలించారని.. డిగ్రీ ఫైనలియర్ విద్యార్థిని ఆత్మహత్య..!

ఈ సినిమా ఫస్ట్ లుక్ నుదర్శకుడు త్రినాధరావు నక్కిన విడుదల చేయగా, ఈ మూవీ ఫస్ట్ లుక్ ఎంతో బాగుందని పలువురు కొనియాడారు. యాక్షన్ తో రూపొందిన ఈ సినిమా పాటలకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది అన్నారు. ప్రేక్షకులు ఈ సినిమాను తెరపై చూసి హీరో హీరోయిన్లను పెద్ద మనసుతో ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని నటీనటిమలు కోరారు.

ALSO READ : Good News : రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. పంట రుణాల మాఫీకి వెయ్యి కోట్లు విడుదల..!