Cm Revanth Reddy : సొంతూరులో సీఎం రేవంత్.. వామ్మో హెలికాప్టర్ అదిరింది..!
Cm Revanth Reddy : సొంతూరులో సీఎం రేవంత్.. వామ్మో హెలికాప్టర్ అదిరింది..!
మన సాక్షి, వెబ్ డిస్క్:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దసరా పండుగకు సొంతూరు కొండారెడ్డి పల్లె వెళ్లారు. ముఖ్యమంత్రి హోదాలో స్వగ్రామానికి వెళ్లడం ఆయన ఇదే తొలిసారి. దాంతో ఊరంతా అభిమాన సంద్రంగా మారింది. బోనాలు, కోలాటాలు, బతుకమ్మలతో ఘనంగా స్వాగతం పలికారు. సీఎం రేవంత్ రెడ్డికి ఘనమైన స్వాగతం పలికారు. ఆయన హెలీకాప్టర్ లో స్వగ్రామానికి వెళ్లి.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.
శంకుస్థాపనలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు
-
రూ.18 లక్షల వ్యయంతో, అత్యాధునిక సదుపాయాలతో ఎస్సీ కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన.
-
రూ. 18 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మురుగునీటి శుద్ధి కేంద్రం, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన.
-
రూ. 64 లక్షలతో ప్రయాణ ప్రాంగణం, ప్రధాన రహదారి విద్యుత్ దీపాలంకరణకు శంకుస్థాపన.
-
రూ.32 లక్షల వ్యయంతో చిల్డ్రన్ పార్క్, ఓపెన్ జిమ్ కు శంకుస్థాపన.
-
రూ. 72 లక్షల వ్యయంతో నిర్మించి మోడల్ గ్రామ పంచాయతీ భవన్ ప్రారంభోత్సవం.
-
రూ.55 లక్షల వ్యయంతో నిర్మించిన మోడల్ గ్రంథాలయ భవన నిర్మాణ ప్రారంభోత్సవం.
-
రూ. 70 లక్షల వ్యయంతో ఆధునిక సదుపాయాలతో కమ్యూనిటీ భవనం, ప్రహరీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన.
దసరా పర్వదినాన…
అభిమానానికి సలాం చేస్తూ…
ఆత్మీయతకు పులకిస్తూ…
అభివృద్ధికి శ్రీకారం చుడుతూ…
నా స్వగ్రామం కొండారెడ్డి పల్లిలో…#Dussehra #Dussehra2024 pic.twitter.com/EbDki6QlY0— Revanth Reddy (@revanth_anumula) October 12, 2024
-
LATEST UPDATE :
Indiramma Gruhalu : పేదలకు భారీ గుడ్ న్యూస్.. మొదటి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ గృహాలు..!
Ponnam : దసరా పండుగ వేళ.. ప్రమాణం చేయించిన మంత్రి పొన్నం..!
Indiramma : దసరా పండుగ వేళ.. ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు జీవో..!
Rythu Bharosa : రైతు భరోసా.. వారందరికీ ఖాతాలలో డబ్బులు..!
సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ఎంట్రీ
🔸కొండారెడ్డిపల్లికి చేరుకున్న సీఎం రేవంత్రెడ్డి.
🔸సీఎం హోదాలో తొలిసారి స్వగ్రామం కొండారెడ్డిపల్లికి రేవంత్.
🔸బోనాలు, బతుకమ్మలు, కోలాటాలతో ఘనస్వాగతం పలికిన గ్రామస్తులు.#RevanthReddy #Kondareddypalli
• @revanth_anumula pic.twitter.com/IXNMRdSXNr— Congress for Telangana (@Congress4TS) October 12, 2024










