Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణమెదక్
Ponnam : దసరా పండుగ వేళ.. ప్రమాణం చేయించిన మంత్రి పొన్నం..!
Ponnam : దసరా పండుగ వేళ.. ప్రమాణం చేయించిన మంత్రి పొన్నం..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
దసరా పండుగ సందర్భంగా దుర్గామాత ఉత్సవాల్లో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ యవకులతో ప్రమాణ చేయించారు. దసరా పండుగ రోజు హుస్నాబాద్ లో దుర్గామాత ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం అక్కడ పాల్గొన్న వారితో ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని ప్రమాణ చేయించారు. మద్యం సేవించి వాహనాలు నడపమని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని వారితో ప్రమాణం చేయించారు.
LATEST UPDATE :









