Breaking Newsఆదిలాబాద్జిల్లా వార్తలుతెలంగాణరాజకీయం

CM Revanth Reddy : ఇంద్రవెల్లి గుర్తొస్తుంది.. కొమురం భీం యాదిలోకి వస్తాడు..!

CM Revanth Reddy : ఇంద్రవెల్లి గుర్తొస్తుంది.. కొమురం భీం యాదిలోకి వస్తాడు..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

ఆదిలాబాద్ అంటే నాకు ఇంద్రవెల్లి గుర్తొస్తుంది. ఆదిలాబాద్ రాగానే నాకు కొమురం భీం యాదిలోకి వస్తాడు… అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నాడు. ఆదిలాబాద్ లో ప్రజా పాలన ఉత్సవాల్లో భాగంగా పాల్గొన్న సభలో ఆయన మాట్లాడారు.

నిరంకుశ పాలన పై నా పోరాటానికి స్ఫూర్తినిచ్చిన గడ్డ ఆదిలాబాద్. ప్రజా పాలనకు నాంది పలికిన ప్రాంతం ఆదిలాబాద్. ప్రాణహితకు ప్రాణం పోసి… ఆదిలాబాద్ రైతుల భూములకు నీరిచ్చే బాధ్యత మేం తీసుకుంటున్నాం.

విమానాశ్రయం ఏర్పాటు చేసి అభివృద్ధి పథంలో ఆదిలాబాద్ ను అగ్ర పథాన నిలబెడతాం. విద్య, వైద్యంలో నాణ్యమైన సౌకర్యాలు కల్పిస్తాం. ప్రజా పాలనలో ప్రతి జిల్లాను అభివృద్ధి బాటలో నడిపిస్తాం. మా పక్షం… ప్రతిపక్షం అన్న తేడా చూపని పాలన అందిస్తాం.

ఆదిలాబాద్ లో ప్రజా పాలన ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

MOST READ : 

  1. TG News : రైతులకు తీపి కబురు.. ఖాతాలలో రూ.7887 కోట్లు, రాకుంటే ఇలా చేయండి..!

  2. CM Revanth Reddy : మోదీజీ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు రండి.. మా ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడి..!

  3. PM KISAN : రైతులకు గుడ్ న్యూస్.. వారికి ఒకేసారి రూ.4వేలు ఖాతాలలో జమ..!

  4. Power Supply : రేపు విద్యుత్ అంతరాయం.. వేళలు ఇవే..!

మరిన్ని వార్తలు