Breaking NewsTOP STORIESతెలంగాణవ్యవసాయంహైదరాబాద్

Cm Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి జలక్.. వారికి రుణమాఫీ కట్..!

Cm Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి జలక్.. వారికి రుణమాఫీ కట్..!

హైదరాబాద్, మన సాక్షి :

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15వ తేదీ లోపు రుణమాఫీ చేయాలని కృతనిశ్చయంతో ఉన్నారు. అందుకుగాను మరో రెండు రోజుల్లో పూర్తిస్థాయి మార్గదర్శకాలు రానున్నాయి. కేవలం రోజుల వ్యవధిలోనే రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం కానున్నది.

రాష్ట్రవ్యాప్తంగా రుణమాఫీకి 32 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు. అందుకుగాను ఇప్పటివరకు పదివేల కోట్ల రూపాయలు కూడా జమ అయినట్లు తెలుస్తుంది. ఈ ప్రక్రియ మరో వారం రోజుల్లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

రెండు లక్షల రూపాయల రుణమాఫీని ఒకే విడతలు మాఫీ చేసేందుకు అధికారులు కసరత్తు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా రుణమాఫీ ప్రక్రియలో ప్రభుత్వ ఉద్యోగులకు రుణమాఫీ కట్ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి : 

Power Bill : కరెంటు వినియోగదారులకు బిగ్ అలర్ట్.. విద్యుత్ బిల్లులపై కీలక అప్ డేట్.!

Cm Revanth: సీఎం రేవంత్ ఆదేశాలు.. యూట్యూబర్ పై కేసు నమోదు..!

Ration Cards : మీ రేషన్ కార్డులో పేర్ల తప్పులు, కొత్త పేర్లు యాడ్ చేయడం.. అడ్రస్ చేంజ్.. లేటెస్ట్ అప్డేట్స్..!

మరిన్ని వార్తలు