BIG BREAKING : పోచారంతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానం..!
BIG BREAKING : పోచారంతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానం..!
మన సాక్షి , హైదరాబాద్ :
బాన్సువాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే , మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. గురువారం పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి తో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు.
తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో పోచారం శ్రీనివాస్ రెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరితే మంత్రివర్గ విస్తరణలో పోచారం శ్రీనివాస్ రెడ్డికి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.
ALSO READ :
నాగర్ కర్నూలు జిల్లాలో చెంచు మహిళపై పాశవిక దాడి, మర్మాంగాలపై కారంచల్లి దారుణం..!
Pds Rice : వంద క్వింటాల రేషన్ బియ్యం డంప్ పట్టివేత..









