Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఅభివృద్దితెలంగాణహైదరాబాద్

CM Revanth Reddy : ప్రపంచంలో బెస్ట్ యూనివర్సిటీగా ఉస్మానియా.. సందర్శించనున్న సీఎం రేవంత్ రెడ్డి..!

CM Revanth Reddy : ప్రపంచంలో బెస్ట్ యూనివర్సిటీగా ఉస్మానియా.. సందర్శించనున్న సీఎం రేవంత్ రెడ్డి..!

మన సాక్షి, హైదరాబాద్ :

ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 10 న యూనివర్సిటీ ని సందర్శించాలని నిర్ణయించుకున్నాను అని చెప్పారు.

విద్యార్థుల సంఖ్య ఆధారం గా యూనివర్సిటీ లో భవన నిర్మాణాలు, ఇతర మౌలిక సదుపాయాలు ఉండాలన్నారు యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధం ఉన్నాం అన్న విషయాన్ని స్పష్టం చేశారు.

యూనివర్సిటీ అభివృద్ధి ప్రణాళిక పైన విద్యార్థుల అభిప్రాయాలు కూడా తీసుకోవాలని సూచించారు. అన్ని అభిప్రాయాలు క్రోడీకరించుకుని డిసెంబర్ 31 న పూర్తి ప్రణాళిక ను ప్రకటించాలని ఆదేశించారు. ప్రపంచంలో బెస్ట్ యూనివర్సిటీ గా ఉస్మానియా ను తీర్చిదిద్దాలన్నది నా ఆకాంక్ష అన్నారు.

ఈ సమీక్షలో ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. TG News : తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లపై కీలక ప్రకటన..!

  2. ACB : రూ. 60 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అదనపు కలెక్టర్..!

  3. Miryalaguda : మిర్యాలగూడలో చేయి విడిచి కారెక్కిన నేతలు..!

  4. CM Revanth Reddy : మోదీజీ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు రండి.. మా ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడి..!

మరిన్ని వార్తలు